Header Banner

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో విచారణ! సూత్రదారి సజ్జలేనా.. వైసీపీ అరాచక మూకలు దాడికి!

  Fri May 09, 2025 12:09        Politics

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఆ కేసు నిందితుల్లో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నాయకుడు దేవినేని అవినాశ్‌కు సీఐడీ నుంచి పిలుపు వచ్చింది. ఆ దాడిలో వీరిద్దరూ తెరవెనుక కీలక పాత్ర పోషించారనేందుకు తగు ఆధారాలను సేకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. గతంలో అరెస్టయిన, విచారణకు హాజరైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా సజ్జలను ఏ-120గా చేర్చారు. 2021 అక్టోబరు 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి. సమాచారం ఇచ్చినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు.

 

ఇది కూడా చదవండి: 3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

వైసీపీ శ్రేణులకు విధ్వంసం సృష్టించాయి. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై తూతూమంత్రంగా కేసు నమోదుచేసి పక్కనపడేసిన పోలీసులు.. టీడీపీ నేతలపైనే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టడం గమనార్హం. కూటమి ప్రభుత్వం వచ్చాక దీని దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. జగన్‌ ప్రభుత్వం ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని సీఐడీ ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సూత్రదారి సజ్జలేనని తేల్చారు. ఇందుకు సంబందించిన సమగ్ర వివరాలు రాబట్టేందుకు శుక్రవారం ఉదయం 11 గంటలకు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆయనకు, దేవినేని అవినాశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వారు కూడా వస్తున్నామని సమాచారం ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SajjalaRamakrishnaReddy #Badrinath #CIDMining #NelloreDistrict